Surprise Me!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భారత్‌పై ప్రభావం | Iran-Israel War Impact on Indian Economy | Asianet Telugu

2025-06-18 0 Dailymotion

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం, దాడులతో వందలాది మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు. ఎంతో మంది క్ష‌త‌గాత్రులుగా మారుతున్నారు. అయితే, ఈ ఉద్రిక్త‌త‌లు కేవ‌లం ఆ రెండు దేశాల‌పైనే కాకుండా ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌పై ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా భార‌త్‌పై పడుతున్న 5 ప్ర‌భావాల ఏంటో చూద్దాం.

#IranIsraelWar #IndiaImpact #OilPrices #IndianEconomy #MiddleEastCrisis #GlobalTensions #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️